STC ‘తెలుగు భాషా దినోత్సవం’ – 2020

‘స్వీడన్ తెలుగు కమ్మ్యూనిటీ’ (STC) ఆధ్వర్యంలో శనివారం తెలుగు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ‘తెలుగు భాషా దినోత్సవం’, స్వీడన్ రాజధాని స్టాక్ హోం లో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ‘స్వీడన్ తెలుగు కమ్మ్యూనిటీ’ చైర్మన్ ‘సురేంద్ర అలుగునూల’ మాట్లాడుతూ తోటి తెలుగు వారితో …